Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేను కలిసిన పలాస డీఎస్పీ

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 12:46 PM శ్రీకాకుళంGeneral
ఎమ్మెల్యేను కలిసిన పలాస డీఎస్పీ - Udayam
పలాసకు నూతనంగా వచ్చిన డీఎస్పీ జీవి రమణ సోమవారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతు శిరీషను మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎమ్మెల్యేకు తనను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా నూతన డీఎస్పీకి ఎమ్మెల్యే శిరీష శుభాకాంక్షలు తెలిపారు. గతంలో పలాస డీఎస్పీగా పనిచేసిన భవాని కడప జిల్లాకు బదిలీ అయ్యారు.

Comments

G
Loading comments...