Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేను కలిసిన నూతన కమిటీ సభ్యులు

Follow Udayam on Google
B RAJESH Sep 16, 2026 7:13 PM విజయనగరంGeneral
ఎమ్మెల్యేను కలిసిన నూతన కమిటీ సభ్యులు - Udayam
ఎస్.కోట జామియా మసీదు నూతన కార్యవర్గ సభ్యులు ఎల్.కోటలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. గత 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న 'అహలె సున్నత్ వల్ జమాద్' మసీదుకు సంబంధించి జమాత్ సభ్యులందరూ ఏకగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. వర్ఫ్ బోర్డు నుంచి అధికారిక అప్రూవల్ లభించేలా MLA చొరవ చూపాలని ఈ సందర్భంగా కోరారు.

Comments

G
Loading comments...