Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేను కలిసిన నూతన ఆదోని డీఎస్పీ

Follow Udayam on Google
NAGENDRA Aug 09, 2026 2:06 PM కర్నూలుఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేను కలిసిన నూతన ఆదోని డీఎస్పీ - Udayam
ఆదోని సబ్ డివిజన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీ జి. వెంకటరమణ ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథితో డీఎస్పీ వెంకటరమణ భేటీ అయ్యారు. ఆదోని సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతలు, పోలీసు శాఖకు సంబంధించిన అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...