Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేను కలిసిన మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 05, 2026 12:15 PM జగిత్యాలGeneral
ఎమ్మెల్యేను కలిసిన మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం - Udayam
రాయికల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండపల్లి రవీందర్ రావు, నూతన కార్యవర్గ సభ్యులు సోమవారం జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్ కమిటీ అభివృద్ధి, రైతులకు మెరుగైన సేవలు అందించడం, వారి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Comments

G
Loading comments...