Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేను కలిసిన జీకే తండా వీడీసీ నాయకులు

Follow Udayam on Google
RR REDDY Sep 09, 2026 7:41 PM నిజామాబాద్General
ఎమ్మెల్యేను కలిసిన జీకే తండా వీడీసీ నాయకులు - Udayam
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని జీకే తండా వీడీసీ నాయకులు, గ్రామ పెద్దలు హైదరాబాద్‌లో కలిశారు. తండాలో రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...