Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేను కలిసిన గ్రామస్తులు

Follow Udayam on Google
B RAJESH Sep 18, 2026 4:22 PM విజయనగరంGeneral
ఎమ్మెల్యేను కలిసిన గ్రామస్తులు - Udayam
జామి మండలం జాగారం గ్రామస్తులుఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని ఎల్.కోటలోని ఆమె క్యాంపు కార్యాలయంలో ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొంటున్న అనేక సమస్యలతో పాటు ఆధ్యాత్మిక అంశాలపై ఆమెతో చర్చించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీ కలియుగ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంపై వినతి పత్రం అందజేశారు.

Comments

G
Loading comments...