వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అరెస్టులను నిరసిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో పార్టీ నాయకులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోందని ఆరోపించారు.
మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల వైఖరి సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యేల అరెస్టులను ఖండించారు.
Comments
Loading comments...

