వార్తలకు తిరిగి వెళ్లండి

కుత్బుల్లాపూర్‌లోని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ నివాస కార్యాలయంలో రాఖీ పండుగ సందర్భంగా షాపూర్ నగర్ బ్రహ్మకుమారీస్ సమాజ్ సభ్యులు ఆయనను కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో రాజ్‌యోగిని బీకే. జ్యోతి బహన్, బీకే. మంజుల, బీకే. నాందేవ్, బీకే. నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

