వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారీని బుధవారం ఎల్ కోటలోని ఆమె క్యాంపు కార్యాలయంలో స్దానిక జామియా మసీదు నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గత 20 ఏళ్లగా కొనసాగుతున్న 'అహలె సున్నత్ వల్ జమాద్' మసీదుకు సంబంధించి జమాత్ సభ్యులందరూ ఏకగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. వక్స్ బోర్డు నుంచి అధికారిక అప్రూవల్ లభించేలా చొరవ చూపాలని ఎమ్మెల్యే ను కోరారు.
Comments
Loading comments...

