Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే సునీతను కలిసిన రాష్ట్ర కురుబ అధ్యక్షుడు

Follow Udayam on Google
Mohammad Sep 02, 2026 12:12 PM అనంతపురంGeneral
ఎమ్మెల్యే సునీతను కలిసిన రాష్ట్ర కురుబ అధ్యక్షుడు - Udayam
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను బుధవారం ఆమె నివాసంలో రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడు ఎస్.కే.మల్లికార్జున, అనంతపురం జిల్లా అధ్యక్షుడు దొనస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయాల్లో తమ వర్గాలకు అవకాశాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు నేతలు తెలిపారు. కురబ సంఘం నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...