Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే రవికుమార్‌ CMRF చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
RAGHU Aug 14, 2026 10:59 AM శ్రీకాకుళంGeneral
ఎమ్మెల్యే రవికుమార్‌ CMRF చెక్కుల పంపిణీ - Udayam
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పేద కుటుంబాల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే కూన రవికుమార్‌ శుక్రవారం CMRF చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుని మొత్తం రూ.2,47,000 ఆర్థిక సాయం అందించారు. వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...