Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలి:బీజేపీ నాయకులు

Follow Udayam on Google
hari Aug 11, 2026 12:19 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలి:బీజేపీ నాయకులు - Udayam
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వేములవాడ పట్టణ బిజెపి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు.బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ,కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానించినందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు

Comments

G
Loading comments...