Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌కు ఆదివాసీల పాలాభిషేకం

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 18, 2026 5:48 PM ఆదిలాబాద్General
ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌కు ఆదివాసీల పాలాభిషేకం - Udayam
ఆదిలాబాద్‌, మావల మండలం కొమురం భీం కాలనీలో ఆదివాసీలు ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాలనీలో 30 ఏళ్లుగా నివసిస్తున్న ఆదివాసీలకు పట్టాలు, విద్యుత్‌, తాగునీరు, విద్య, వైద్యం కల్పించాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తావించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్‌, అర్క శేషరావు, గోడం రేణుక, ఉయిక ఇందిరా తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...