Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే ను కలిసిన ICDS, CDPO

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 29, 2026 10:18 AM విజయనగరంGeneral
ఎమ్మెల్యే ను కలిసిన ICDS, CDPO - Udayam
ఎస్‌.కోట ICDS CDPO గా నూతన బాధ్యతలు చేపట్టిన సీహెచ్‌ శ్రీదేవి మంగళవారం ఎస్‌.కోట MLA కోళ్ల లలితకుమారీని పార్టీ కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల మెరుగుకు కృషి చేయాలని, కేంద్రాల పరిధిలోని సిబ్బంది పనితీరు పరిశీలించాలని MLS సూచించారు. ఈ మేరకు అంగన్వాడీ కేంద్రాలలో మెరుగైన సేవలు అందిస్తామని, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తామని CDPO తెలిపారు.

Comments

G
Loading comments...