Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే నివాసానికి వచ్చిన మంత్రి శ్రీహరి

Follow Udayam on Google
P. G. Murthy Sep 26, 2026 10:59 PM మంచిర్యాలGeneral
ఎమ్మెల్యే నివాసానికి వచ్చిన మంత్రి శ్రీహరి - Udayam
తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంటికి వచ్చారు. మంచిర్యాల జిల్లా పర్యటన ఉన్న మంత్రి శనివారం రాత్రి నివాసానికి వచ్చి ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరిని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ ఉన్నారు.

Comments

G
Loading comments...