Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కి రాఖీలు కట్టిన మహిళలు

Follow Udayam on Google
Syed Farooq Aug 28, 2026 12:58 PM మహబూబ్‌నగర్General
ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కి రాఖీలు కట్టిన మహిళలు - Udayam
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం రాఖీ పౌర్ణమి సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కి దేవరకద్ర కాంగ్రెస్ పార్టీ మహిళ ప్రజా ప్రతినిధులు, నాయకురాలు రాఖీలు కట్టారు, ఈ సందర్భంగా అన్న చెల్లెలు , అక్కదమ్ముళ్ళ యొక్క ఆప్యాయత, అనురాగాలకి చిహ్నమైన రాఖీ పండుగ ను పురస్కరించుకుని మహిళ సోదరీమణులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

G
Loading comments...