Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​ఎమ్మెల్యే కూన నేటి పర్యటన వివరాలు

Follow Udayam on Google
Raghu Oct 01, 2026 9:02 AM శ్రీకాకుళంGeneral
​ఎమ్మెల్యే కూన నేటి పర్యటన వివరాలు - Udayam
ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 8, 10, 18వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఆర్నబ్ తుఫాన్ వరద ప్రభావిత ప్రాంతాలైన బూర్జ మండలం అల్లెన, జి.బి.పురం గ్రామాల్లో ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.

Comments

G
Loading comments...