Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 18, 2026 3:17 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు - Udayam
రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చందుర్తి మండలం సనుగుల శ్రీ గోవిందరాజుల స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...