వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన అధ్యక్షుడు గడ్డం వెంకటేశం, ప్రధాన కార్యదర్శి సూరంపల్లి సంజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువాతో సన్మానించి, మిఠాయిలు తినిపించి సంఘం బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

