వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన, బుడా చైర్మన్ తెంటు రాజా సమక్షంలో సోమవారం బాడంగి మండలం కోడూరు గ్రామానికి చెందిన 25 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశంపార్టీలో చేరాయి.
వీరికి ఎమ్మెల్యే బేబినాయన టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గోన్నారు.
Comments
Loading comments...

