Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను కలిసిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు

Follow Udayam on Google
B Ganga Sep 10, 2026 1:30 PM పార్వతీపురం మన్యంGeneral
ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను కలిసిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు - Udayam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని ఎస్సీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి, వారికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్థానికంగా ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు.

Comments

G
Loading comments...