వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డిని జక్రాన్‌పల్లి గ్రామ సర్పంచ్ బండి పద్మ సత్యం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని సర్పంచ్ తెలిపారు
Comments
Loading comments...

