Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే అతిది గజపతిరాజును ప్రశంసించిన మంత్రి లోకేష్

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 7:43 PM విజయనగరంGeneral
ఎమ్మెల్యే అతిది గజపతిరాజును ప్రశంసించిన మంత్రి లోకేష్ - Udayam
విజయనగరం MLA అదితి గజపతి రాజు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి లోకేష్ అన్నారు. ఆమె అసెంబ్లీలో ప్రతిరోజూ మూడు సార్లు నా వద్దకు వచ్చి నియోజకవర్గ సమస్యలు, అభివృద్ది గురించే చెప్తుంటుందన్నారు. శనివారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మన పిల్లలకు ఏవియేషన్‌ విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఎడ్యూసిటీకి 150 ఎకరాల భూమిని ఉచితంగా ఆమె కుటుంబం ఇవ్వడం గర్వకారణం అని అన్నారు.

Comments

G
Loading comments...