వార్తలకు తిరిగి వెళ్లండి

యాలాల్ మండలంలోని ఎన్కేపల్లి గ్రామానికి చెందిన యాదగిరి వార్డ్ మెంబర్ రాజేందర్, రాములు, బాల్‌రాజ్, మహేందర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో సాధారంగా చేరారు
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ శంకర్, ఉప సర్పంచ్ రామప్ప పార్టీ లో చేరారు
Comments
Loading comments...

