Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ కార్యశాల

Follow Udayam on Google
Sreekanth Patel Oct 01, 2026 11:53 AM మహబూబ్‌నగర్General
ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ కార్యశాల - Udayam
మహబూబ్‌నగర్– రంగారెడ్డి– హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గురువారం సాయంత్రం 4 గంటలకు జిల్లా బీజేపీ కార్యాలయంలో కార్యశాల నిర్వహించనున్నారు. ఎంపీ డీకే అరుణ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పి. శ్రీనివాస్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. పట్టభద్రుల ఓటర్ నమోదు ఇన్‌చార్జీలు, నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పార్టీ కోరింది.

Comments

G
Loading comments...