Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదును వేగవంతం చేయాలి డాక్టర్

Follow Udayam on Google
K. Anjaiah Sep 30, 2026 2:41 PM వికారాబాద్General
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదును వేగవంతం చేయాలి డాక్టర్  - Udayam
రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకునేలా నాయకులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ప్రతి ఓటరు ఓటు హక్కు పొందేలా కృషి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభపద్ పటేల్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...