Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ బీటీ నాయుడికి లోకేశ్ అభినందనలు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 10:41 AM నంద్యాలGeneral
ఎమ్మెల్సీ బీటీ నాయుడికి లోకేశ్ అభినందనలు - Udayam
టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడికి పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనను అభినందించారు. పార్టీ శ్రేణులకు ఇటీవల నిర్వహించిన శిక్షణ తరగతుల్లో బీటీ నాయుడు సమర్థంగా మార్గనిర్దేశం చేశారని లోకేశ్ ప్రశంసించారు. అందుకు గుర్తింపుగా ప్రశంసా పత్రం అందజేశారు.

Comments

G
Loading comments...