వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో చంపడానికైనా చావడానికైనా సిద్ధంగా ఉండే అభ్యర్థులనే ఎంపిక చేసుకుంటామని, రక్తాభిషేకం చేసైనా గెలుస్తామని వైసీపీ ఎమ్మెల్సీ కేఆర్ జయభరత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కుప్పంలో తీవ్ర దుమారం రేపాయి.
ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అల్లర్లకు దారితీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ టీడీపీ కార్యకర్తలు రామకుప్పం మరియు రాళ్లబూదుగూరు పోలీస్‌స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు చేశారు.
Comments
Loading comments...

