వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా బీర్పూర్ ఎమ్మార్వో కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఒక మహిళ నుండి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఆర్ఎ రాహుల్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఎమ్మార్వో కార్యాలయంలో తన పని కోసం వెళ్లిన మహిళను రాహుల్ డబ్బులు డిమాండ్ చేయడంతో, ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

