వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి : ఎమ్మార్పీఎస్ దోమ మండల ఇంచార్జి వెంకట్ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ కమిటి సమావేశం దోమమండల కేంద్రంలో నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ దోమ మండల కమిటి అధ్యక్షుడిగా దోర్నాల వెంకటేష్ మాదిగ నియమించారు.
ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా ఇంచార్జి(రాష్ట్ర కార్యదర్శి)గట్టగల్ల ప్రశాంత్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లామాజీ అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు
Comments
Loading comments...

