వార్తలకు తిరిగి వెళ్లండి

కౌలాలంపూర్ నుంచి జెడ్డా వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానంలో ఇంజిన్ లోపం తలెత్తడంతో పైలట్లు అప్రమత్తమై సోమవారం సాయంత్రం చెన్నై విమానాశ్రయంలో సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు.
విమానంలో ఉన్న 186 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడగా, సాంకేతిక సమస్యపై అధికారులు పరిశీలన జరుపుతున్నారు.
Comments
Loading comments...

