Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమెల్యే TRR మృతుల కుటుంబాలను పరామర్శించారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 16, 2026 9:18 AM వికారాబాద్General
ఎమెల్యే TRR మృతుల కుటుంబాలను పరామర్శించారు - Udayam
పరిగి పట్టణంలో ఇటీవల మృతి చెందిన ఆకుతోట దశరథ్, ఆగిరి వెంకటేశం, దోమ రామచంద్రయ్య కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి (TRR) పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...