Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్విన్ పేటలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Ganga Oct 05, 2026 4:42 PM పార్వతీపురం మన్యంGeneral
ఎల్విన్ పేటలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే - Udayam
గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఎల్విన్ పేట ప్రతిభా భారతి కాలనీలో అనారోగ్యంతో మృతి చెందిన బిడ్డిక సురేశ్ కుటుంబాన్ని కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి సోమవారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...