Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలుకల మందు తిని ప్రేమ జంట ఆత్మహత్య

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 9:07 AM బాపట్లGeneral
ఎలుకల మందు తిని ప్రేమ జంట ఆత్మహత్య - Udayam
బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోనంకి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన లావు విఘ్నేష్‌ (22), 15 ఏళ్ల బాలిక బుధవారం చెరువులో మృతి చెందారు. మంగళవారం ఇంటి నుంచి వెళ్లిన వీరిద్దరూ బుధవారం ఉదయం కోనంకి చెరువు వద్దకు చేరుకున్నారు. అనంతరం అస్వస్థతకు గురై చెరువులో పడిపోయినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...