వార్తలకు తిరిగి వెళ్లండి

నైర వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.టి.శ్రీలత ఆదేశాల మేరకు డా.ఎస్.గోవిందరావు ఆధ్వర్యంలో గూడెం గ్రామంలో మంగళవారం రైతులకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
రాగోలు ఏఆర్‌ఎస్,ఆమదాలవలస కేవీకే శాస్త్రవేత్తలు డా.పి.ఉదయ్‌బాబు,డా.జి.శ్రీనివాస్,డా.కె.భాగ్యలక్ష్మి,డా.జి.ఎస్.రాయ్ వాతావరణ మార్పులకు అనుగుణమైన వ్యవసాయ పద్ధతులు,పంటల ఎంపిక,నీటి యాజమాన్యం,నష్ట నివారణ చర్యలపై రైతులకు వివరించారు.
Comments
Loading comments...

