వార్తలకు తిరిగి వెళ్లండి

నైర వ్యవసాయ కళాశాల ఏడీ డా. టి. శ్రీలత ఆదేశాల మేరకు, డా. ఎస్. గోవిందరావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం మండలం రెడ్డిపేట, అరసవల్లిలో శనివారం రైతులకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఆమదాలవలస కేవీకే హెడ్ డా.కె.భాగ్యలక్ష్మి వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల ఎంపిక,సాగు పద్ధతులు,నష్ట నివారణ చర్యలను రైతులకు వివరించారు.కార్యక్రమంలో రాగోలు ARS,KVK శాస్త్రవేత్తలు డా.ఉదయ్‌బాబు,డా.కిరణ్‌కుమార్ ఉన్నారు.
Comments
Loading comments...

