వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావం నగర వ్యాప్తంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంపై పడింది. వర్షాలు కురవకపోవడంతో మొక్కలు నాటడం కష్టంగా మారింది. ఈ ఏడాది 4.5 కోట్ల మొక్కలు నాటాలని HMDA ప్రణాళిక సిద్ధం చేసింది.
జూన్ నుంచి SEP ఆఖరి నాటికి కార్యక్రమం పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు 50 శాతమే అయినట్లు HMDA అర్బన్ ఫారెస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Loading comments...

