Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌నినో ప్రభావం.. రైతులకు సబ్సిడీ సేద్య పరికరాలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 25, 2026 8:50 AM హైదరాబాద్General
ఎన్‌నినో ప్రభావం.. రైతులకు సబ్సిడీ సేద్య పరికరాలు - Udayam
రాష్ట్రంపై ఎన్‌నినో ప్రభావం చూపుతున్నందున ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం 2026-27 సంవత్సరంలో 2.38 లక్షల ఎకరాలకు రూ.498 కోట్లతో బిందు, తుంపర సేద్య పరికరాలను సబ్సిడీపై పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయిల్ పామ్, కూరగాయలు, ఉద్యాన పంటలు సాగు చేసే రైతన్నలకు ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, చిన్న, సన్నకారు రైతులకు 80 శాతం, ఇతరులకు 70 శాతం మేర రాయితీ అందనుంది.

Comments

G
Loading comments...