వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి విశాఖ జిల్లాలో 550కు పైగా రైతు సేవా కేంద్రాలు ఉన్నప్పటికీ రైతులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పలుచోట్ల సిబ్బంది కొరత, కేంద్రాలు సక్రమంగా తెరుచుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, సాగు సలహాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలపై ముందస్తు అవగాహన కల్పించడంలోనూ లోపాలు కనిపిస్తున్నాయి.
Comments
Loading comments...

