Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎల్‌నినో ఎఫెక్ట్.. 4 లక్షల మందికి ఉచిత విద్యుత్ దూరం

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 17, 2026 8:35 AM హైదరాబాద్General
ఎల్‌నినో ఎఫెక్ట్.. 4 లక్షల మందికి ఉచిత విద్యుత్ దూరం - Udayam
ఎండలు, ఉక్కపోత కారణంగా కరెంట్ వినియోగం 200 యూనిట్లు దాటడంతో రాష్ట్రంలో గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది. జూన్ నెలలో కేవలం ఎన్‌పీడీసీఎల్ పరిధిలోనే దాదాపు 4 లక్షల మంది ఈ పథకానికి దూరమయ్యారు. మొత్తం 26.54 లక్షల మందికి గాను 22.59 లక్షల మందికే జీరో బిల్లులు వచ్చాయి. జులై నెలలో కూడా లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...