వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు RO వరహాల ఆధ్వర్యంలో ప్రారంభమైంది. తొలుత 16 వార్డుల ఛైర్‌పర్సన్ ఓట్లను 25 చొప్పున కట్టలుగా విభజిస్తున్నారు.
రెండో రౌండ్‌లో మిగిలిన 16 వార్డుల ఓట్లను వేరు చేయనున్నారు. పాసులు ఉన్న ఏజెంట్లు, సిబ్బందిని మాత్రమే కేంద్రంలోకి అనుమతించారు. తొలి ఫలితం వెలువడేందుకు రెండు గంటలు పట్టవచ్చని అంచనా.
Comments
Loading comments...

