Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలిలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై భేటీ

Follow Udayam on Google
Anuroop Sep 11, 2026 2:18 PM అనకాపల్లి General
ఎలమంచిలిలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై భేటీ - Udayam
ఎలమంచిలి పురపాలక సంఘం ఎన్నికలకు సంబంధించి 32 వార్డుల్లోని 63 పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై శుక్రవారం సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కమిషనర్‌ ప్రసాదరాజు కోరారు. దీనిపై తుది నోటిఫికేషన్‌ను ఈనెల 13న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...