Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలి సంతలో నాటుకోడి ధరలు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 12:33 PM అనకాపల్లి General
ఎలమంచిలి సంతలో నాటుకోడి ధరలు - Udayam
ఎలమంచిలి వారపు సంతలో గురువారం నాటుకోళ్ల ధరలు స్థిరంగా ఉన్నాయి. ఉదయం 7 గంటలకు వ్యాపార లావాదేవీలు ప్రారంభమయ్యాయి. తాళ్లపాలెం, అచ్యుతాపురం, నారాయణపురం, ఎలమంచిలి నుంచి ప్రజలు కొనుగోలుకు వచ్చారు. బరువును బట్టి ఒక్కో నాటుకోడి ధర రూ.800 నుంచి రూ.3,000 వరకు పలికింది. రెండు కేజీల బరువున్న కోడిని రూ.1,200 నుంచి రూ.1,500 వరకు విక్రయించారు.

Comments

G
Loading comments...