Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లంపల్లికి వరద ఉద్ధృతి

Follow Udayam on Google
S. Kumar Sep 25, 2026 2:21 PM పెద్దపల్లితెలంగాణ
ఎల్లంపల్లికి వరద ఉద్ధృతి - Udayam
వర్షాల వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద వస్తుండటంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ ఈఈ పి. రవీంద్రచారి తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు, మత్స్యకారులు, గొర్రెల కాపరులు నదీ ప్రవాహ ప్రాంతాలకు వెళ్లవద్దని, పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...