Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లంబజార్‌లో కోతుల బెడద

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 11:50 AM వరంగల్General
ఎల్లంబజార్‌లో కోతుల బెడద - Udayam
వరంగల్‌ 28వ డివిజన్‌ ఎల్లంబజార్‌లో కోతుల గుంపులు సంచరిస్తుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పాదచారులు, వాహనదారులను భయపెడుతున్నాయని, ఇంటి నుంచి బయటకు రావాలంటే జంకుతున్నామని తెలిపారు. కోతుల బెడదపై పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి కోతుల నియంత్రణకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...