Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లమ్మ తల్లి బోనాల్లో భక్తుల సందడి

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 01, 2026 10:59 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఎల్లమ్మ తల్లి బోనాల్లో భక్తుల సందడి - Udayam
సూర్యగిరి ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా మంగళవారం ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రేణుక ఎల్లమ్మతల్లి, జమదగ్ని కళ్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు చేరుకున్నారు. శివసత్తుల పూనకాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...