వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లమ్మ చెరువులో దూకి పారిపల్లి సాయికుమార్ (32) మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఘటన జరిగినట్లు సిరికొండ ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.
గ్రామస్తులు వెంటనే చెరువులోకి దిగి సాయికుమార్‌ను బయటకు తీసినా, ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Loading comments...

