Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లమ్మ చెరువు తూము వద్ద చర్యలు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 10:29 AM సిద్దిపేటGeneral
ఎల్లమ్మ చెరువు తూము వద్ద చర్యలు - Udayam
హుస్నాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లమ్మ చెరువు తూము వద్ద నీరు పక్కకు వెళ్లకుండా మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ దండి లక్ష్మి చర్యలు చేపట్టారు. జేసీబీతో తూము సమీపంలో మట్టి వేయించి నీటి ప్రవాహాన్ని నియంత్రించారు. చెరువు నీటిని రైతులు వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తున్నందున వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...