వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబ్‌పేట మండలం ఎల్లకొండలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి చేవెళ్ల కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పామేన భీమ్ భరత్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి, స్థానిక సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

