Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట ప్రజావాణిలో 12 ఫిర్యాదులు

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 4:28 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎల్లారెడ్డిపేట ప్రజావాణిలో 12 ఫిర్యాదులు - Udayam
ఎల్లారెడ్డిపేట మండల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 12 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎంపీడీవో సత్తయ్య తెలిపారు. ఎంపీడీవోకు 5, తహశీల్దార్‌కు 4, ఎంపీవోకు 2, విద్యుత్ శాఖకు 1 ఫిర్యాదు అందింది. ఆయా శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారని ఎంపీడీవో తెలిపారు.

Comments

G
Loading comments...